Posts

Showing posts from January, 2020

Kodi pandalu@ Pongal

https://www.facebook.com/amal.suragani/videos/2790928164286756/

Sankranthi Celebrations | Cock Fight and Sheep Fight Competitions Held |...

Image

అల వైకుంఠపురంలో’ మేకింగ్ వీడియో.. బన్నీ వారసుడి హడావుడి మామూలుగా లేదుగా

Image
అల వైకుంఠపురంలో’ మేకింగ్ వీడియో.. బన్నీ వారసుడి హడావుడి మామూలుగా లేదుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పాటలతో విపరీతమైన హైప్ వచ్చేసింది. కాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను తాజాగా టీం అభిమానులతో షేర్ చేసింది. అల.. ఫన్నీగా షూటింగ్ షూటింగ్ అంటే ఎప్పుడూ ఫన్నీగానే ఉంటుంది. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్, టబు, పూజా హెగ్డే, తమన్ లాంటి స్టార్ సెలబ్రిటీలతో షూటింగ్ అంటే ఆ సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో మాటల్లో చెప్పలేం. త్రివిక్రమ్, బన్నీ ఏవో మాట్లాడుకుంటూ పడి పడి నవ్వుకున్నారు. సముద్రఖని కూడా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశారు. నేనే నిర్మాతను ఇకపోతే షూటింగ్‌కు బన్నీ తన పిల్లలు అర్హ, అయాన్‌లను తీసుకుని వచ్చాడు. ఈ ఇద్దరు చిచ్చరపిడుగులు సెట్‌లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సెట్‌లో ఉన్నవారంతా అయాన్, అర్హలతో తెగ ఆడుకున్నారు. ఇక అయాన్ అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెమెరా పట్టుకుని ప్రొఫెషనల్‌గా తెగ పోజు కొట్టేశాడు. ‘అలా చే

ఖాజా టోల్ ప్లాజా దగ దగ్గర టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లను ఆపిన పోలీసులు

 ఖాజా టోల్ ప్లాజా దగ దగ్గర టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లను ఆపిన పోలీసులు రాజధాని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదు.మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు నేను చట్టాన్ని ఉల్లంఘించలేదు,ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు ఒంగోలు పర్యటనకు వెళ్లి తిరిగివస్తున్నా. నిరసన తెలిపే హక్కు ఒక పౌరుడిగా నాకు రాజ్యాంగం కల్పించింది అని పోలీసులతో అన్న నారా లోకేష్ లోకేష్ వాహనంలోనే మంగళగిరి పార్టీ కార్యాలయానికి తరలిస్తున్న పోలీసులు

శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శుక్రవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది

Image
శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శుక్రవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది

Sarileru Neekevvaru Release Promo 02 | Mahesh The calm before the storm !!

Image
Sarileru Neekevvaru Release Promo 02 | Mahesh  The calm before the storm !! #SarileruNeekevvaruOnJan11th 🌪 Get ready to witness the #MassMB Mania in 2 days

Sarileru Neekevvaru Release Promo 02 | Mahesh Babu | Vijayasanthi | Anil Ravipudi | DSP | Rashmika

Image

సరిలేరు నీకెవ్వరు టాప్.. వెనకబడ్డ బన్నీ

Image
సరిలేరు నీకెవ్వరు టాప్.. వెనకబడ్డ బన్నీ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 11 న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పాటలకు, టీజర్‌కు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ప్రేక్షకులకు మరింత అంచనాలు నెలకొన్నాయి. అయితే మహేష్ సరిలేరు నీకెవ్వరుకి పోటీగా ఒక్క రోజు గ్యాప్‌లోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న అలవైకుంఠపురంలో సినిమా జనవరి 12వ తేదిన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. అయితే ముందు నుంచి ఈ రెండు సినిమాల మధ్య పాటల విషయంలో కానీ, రిలీజ్ డేట్స్ విషయంలో కానీ నువ్వ నేనా అన్న మాదిరి పోటీ కనిపిస్తూ వచ్చింది. అయితే కొన్ని విషయాలలో మాత్రం బన్నీ, మహేశ్ రికార్డ్స్‌ను క్రాస్ చేయలేకపోతున్నాడు. యూట్యూబ్ ట్రెండింగ్‌లో సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ టాప్‌లో కొనసాగుతుంటే అలవైకుంఠపురలో ట్రైలర్ రెండవ స్థానంలో కొన

రోజాకు అమరావతి రైతుల ఓపెన్ ఛాలెంజ్

రోజాకు అమరావతి రైతుల ఓపెన్ ఛాలెంజ్ #SaveAmaravati #MyCapitalAmaravati #JaganFailedCM pic.twitter.com/nVF8NKxjxY — Telugu Desam Party (@JaiTDP) January 9, 2020

సరిలేరు నీకెవ్వరు:రిలీజ్ ప్రోమో

Image

జైలు అంటుంది రావాలి జగన్.. కావాలి జగన్ – బుద్ధా వెంకన్న

మేము ఉగ్రవాదులమా?  అక్రమ అరెస్టులు ఎందుకు @ysjagan గారు? మీ నియంత పోకడలు ఆపకపోతే మూల్యం చెల్లించుకుంటారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని హరించే అధికారం మీకు ఎవరిచ్చారు? #SaveAmaravati pic.twitter.com/UvVW3OHcQw — venkanna_budda (@BuddaVenkanna) January 10, 2020 . @ysjagan గారూ.. మీరు కోర్టుకి హాజరయ్యి జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ట్విట్టర్ లో చాలా కష్టపడుతున్నారు. 60 లక్షల ఖర్చు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఖర్చు ఎంత చూపిస్తారు? ఇక టైమ్ దగ్గర పడింది. జైలు అంటుంది రావాలి జగన్... కావాలి జగన్ అని. — venkanna_budda (@BuddaVenkanna) January 10, 2020
రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్ యల్ యేలు మీ రూమ్స్ లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతం లో ఒక మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది. — Naga Babu Konidela (@NagaBabuOffl) January 10, 2020

ఒకే ఫ్రేమ్ లో చిరు, మహేష్, ప్రభాస్, వైరల్ అవుతున్న ఫ్లాష్ బ్యాక్ ఫోటో

Image
 ఒకే ఫ్రేమ్ లో చిరు, మహేష్, ప్రభాస్, వైరల్ అవుతున్న ఫ్లాష్ బ్యాక్ ఫోటో హీరో సుమంత్ ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఫ్రైడే అంటూ ఆయన హీరో చిరంజీవి దర్శకుడు జయంత్ సి పరాంజీ కలిసివున్న, దాదాపు ఓ ఇరవై ఏళ్ల నాటి ఫోటో షేర్ చేశారు. ఆ ఫొటోలో మహేష్, ప్రభాస్, శ్రీకాంత్, తరుణ్, సుమంత్ లతో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ కూడా ఉన్నారు. ఈ ఫోటో విశేషం ఏమిటంటే దర్శకుడు జయంత్ సి పరాన్జీ అక్కడ ఉన్న దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేశారు. చిరంజీవితో బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎం బి బి ఎస్ చిత్రాలు చేయడం జరిగింది. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక టక్కరి దొంగ చిత్రంలో మహేష్ ని కౌ బాయ్ గా ప్రజెంట్ చేశారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ని ఈశ్వర్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది జయంత్ సి పరాంజీ నే . ఐతే తరుణ్, సుమంత్ లతో ఆయన ఎటువంటి చిత్రం చేయలేదు. శంకర్ దాదా ఎం బి బి ఎస్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. సుమంత్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వై