ఖాజా టోల్ ప్లాజా దగ దగ్గర టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లను ఆపిన పోలీసులు

 ఖాజా టోల్ ప్లాజా దగ దగ్గర టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లను ఆపిన పోలీసులు

రాజధాని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదు.మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటూ నోటీసులు ఇచ్చిన పోలీసులు

నేను చట్టాన్ని ఉల్లంఘించలేదు,ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు

ఒంగోలు పర్యటనకు వెళ్లి తిరిగివస్తున్నా.

నిరసన తెలిపే హక్కు ఒక పౌరుడిగా నాకు రాజ్యాంగం కల్పించింది అని పోలీసులతో అన్న నారా లోకేష్

లోకేష్ వాహనంలోనే మంగళగిరి పార్టీ కార్యాలయానికి తరలిస్తున్న పోలీసులు


Comments