జైలు అంటుంది రావాలి జగన్.. కావాలి జగన్ – బుద్ధా వెంకన్న
మేము ఉగ్రవాదులమా? అక్రమ అరెస్టులు ఎందుకు @ysjagan గారు? మీ నియంత పోకడలు ఆపకపోతే మూల్యం చెల్లించుకుంటారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని హరించే అధికారం మీకు ఎవరిచ్చారు?#SaveAmaravati pic.twitter.com/UvVW3OHcQw
— venkanna_budda (@BuddaVenkanna) January 10, 2020
.@ysjagan గారూ.. మీరు కోర్టుకి హాజరయ్యి జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ట్విట్టర్ లో చాలా కష్టపడుతున్నారు. 60 లక్షల ఖర్చు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఖర్చు ఎంత చూపిస్తారు? ఇక టైమ్ దగ్గర పడింది. జైలు అంటుంది రావాలి జగన్... కావాలి జగన్ అని.
— venkanna_budda (@BuddaVenkanna) January 10, 2020
Comments
Post a Comment